🔥 ट्रेंडिंग मेघालय स्कूलों में AI और वित्त का पाठ्... बिहार में तीन नए औद्योगिक क्षेत्रों के... జనగామ జిల్లా:పాలకుర్తి మండలంలో దీక్షా... Adgully पर बॉलीवुड चैट शो समाचार अपडेट शाहरुख खान की 'किंग': नई फिल्म में उम्... भारत में कोहरा, बारिश और ठंड की स्थिति
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎల్బీ తండాలో కార్డెన్ అండ్ సెర్చ్ -గుడుంబా తయారీపై పోలీసుల దాడులు.. నలుగురిపై కేసులు

✍️ रिपोर्टर: Bommeraboina Hareesh 🗓 28 नव. 2026, 05:57 AM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎల్బీ తండాలో కార్డెన్ అండ్ సెర్చ్

-గుడుంబా తయారీపై పోలీసుల దాడులు.. నలుగురిపై కేసులు

పెద్దవంగర, నవంబర్ 27: NEED 24NEWS

మండలంలోని ఎల్బీ తండలో పెద్దవంగర పోలీసులు శుక్రవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న జాటోతు విజయ, ధరావత్ రాజి, జాటోత్ తారాచందు, జాటోత్ హసలి పై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 20 లీటర్ల గుడుంబా, 40 కిలోల బెల్లం, 5 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అక్రమ మద్యం మరియు గుడుంబా తయారీ పై గ్రామ ప్రజలు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దవంగర ఎస్ఐ ప్రమోద్ కుమార్ , తొర్రూరు ఎస్ఐ మహేందర్రెడ్డి తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
📲Get App