🔥 TRENDING Bihar News Update: Amar Ujala Provides... Sikkim Man Makes History with First Ph... Chief Justice Celebrates Constitution... India Strengthens J&K Security with Fi... Assam Rifles Provides Healthcare to 11... Two RGU Educators Honored for Campus W...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జనగామ జిల్లా:పాలకుర్తి మండలంలో దీక్షా దివస్ సభా స్థల పరిశీలన..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 28 Nov 2026, 06:13 AM 👁 23
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పాలకుర్తి: నవంబర్ 27 NEED 24NEWS..
పాలకుర్తిలో దీక్షా దివస్ సభా స్థల పరిశీలన

పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమం కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభా స్థలాన్ని పరిశీలించారు.

సభకు వచ్చే పార్టీ శ్రేణులు, కార్య కర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్, వేదిక, సభా ప్రాంగణం తదితర ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు.
📲Get App