🔥 ट्रेंडिंग सिकंदरपुर पुलिस ने साइबर ठगी में 35,01... સાણંદ ના APMC માં ખેડૂતોને કમોદ ડાગરના... गोवा के मुख्यमंत्री प्रामोद सावंत ने प... કેડા જિલ્લામાં રિપોર્ટ પ્રાપ્ત ब्रिटिश यात्री ने एक हफ्ते के प्रवास क... गांव फिल्म फेस्टिवल में ऐप गड़बड़ी और...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గంపల వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు.💐

✍️ रिपोर्टर: బోయ రాజు 🗓 26 नव. 2026, 02:12 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గోనెగండ్ల మండలం బి. అగ్రహారం గ్రామంలో నాగిరెడ్డి అన్న కుమారుడు చి|| వంశీధర్ రెడ్డి మరియు చి|| వేదశ్రీల వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ శుభకార్యానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులు వంశీధర్ రెడ్డి, వేదశ్రీలను ఆశీర్వదించారు ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. జీవితంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ప్రేమానురాగాలతో, పరస్పర గౌరవంతో ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు మరియు పలువురు శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య సాగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ రెడ్డి గారికి గంపల కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు నూతన వధూవరులకు మరోసారి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి జీవిత ప్రయాణం సంతోషంగా సాగాలని కోరారు
📲Get App