🔥 ट्रेंडिंग स्पीड न्यूज़ ने 23 नवंबर 2026 को 8:30... केरल में मरकरी‑युक्त स्किन क्रीम से कि... भारत के कप्तान रोहित शर्मा ने न्यूजीलै... सफ्रान ने टेलेनगण में ₹4,000 करोड़ निव... बांग्लादेश में टैगोर की तस्वीर फिर से... उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य के जाल...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నేరడిగొండ సమస్యలపై కలెక్టర్‌కు మూడు వినతిపత్రాలు అందజేత.

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 नव. 2026, 02:11 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నేరడిగొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల శిథిలావస్థ, పశు వైద్యశాల నూతన భవన నిర్మాణం, జాతీయ రహదారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్, బొంతుకుల శ్రీను సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు మూడు వినతిపత్రాలు సమర్పించారు. సమీకృత ప్రభుత్వ కార్యాలయ సముదాయం నిర్మించాలని, పశు వైద్యశాలకు కొత్త భవనం ఏర్పాటు చేయాలని, హైవేపై సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
📲Get App