🔥 TRENDING बाईकस्वाराने वाघासमोर बाईक थांबवली, वन... Pune logs 1,058 fire incidents in nine... 19-Year-Old Arrested for Woman's Murde... Delhi Police arrests two suspects in J... Adani Energy Expands Power Transmissio... Modi, Nepal PM to Jointly Inaugurate A...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పొగమంచుతో కమ్ముకున్న గ్రామాలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Nov 2026, 09:23 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: ఇచ్చోడ మండలంలోని దాబా (బి), దాబా (కె), హీరాపూర్, తలమద్రి తదితర గ్రామాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో రహదారులు పూర్తిగా కనిపించకపోవడంతో వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం వేళ పొలాలకు వెళ్లే రైతులు సైతం పొగమంచు కారణంగా ఇబ్బందులు పడ్డారు. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల భయం నెలకొంది. సూర్యోదయం తర్వాతే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు.
📲Get App