🔥 TRENDING श्री नीरज गुप्ता बीजेपी समाना ने पंजाब... Over 100 children and 12 adults hospit... West Bengal Launches Ambitious Develop... ACB busts police officer for demanding... Bengal BJP MLA Rekha Patra Hospitalise... PM Modi criticises Bihar’s former gove...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జనగాం జిల్లా కొడకండ్ల లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఐదో రోజు నిరసన కార్యక్రమం..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 22 Nov 2026, 02:10 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జనగాం జిల్లా కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఐదో రోజు నిరసన

కొడకండ్ల లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రజా JAC ఆధ్వర్యంలో ఐదో రోజు నిరసన కార్యక్రమం కొనసాగింది. స్కూల్ ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని స్థానికులు తమ డిమాండ్ ను బలంగా వినిపిస్తున్నారు. కొడకండ్ల ప్రాంత అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మండల కేంద్రంలోనే స్కూల్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించాలి.అని కోరారు అనంతరం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు పేరం రాము, మస్రం వెంకటనారాయణ, మేడిపల్లి సోమన్న, బత్తుల వెంకన్న, రాయరపు ఉప్పలయ్య పాల్గొన్నారు.
📲Get App