🔥 ट्रेंडिंग नवादा में हरदिया डैम पर 10 मेगावाट फ्ल... डिक्सन टेक्नोलॉजीज ने अंड्राट्र प्रांत... गुजरात में पुलिस बॅडमिंटन क्लस्टर ने त... कनेक्ट गुजरात ने 21 नवंबर 2026 का राशि... करौली में पुलिस ने निर्धन परिवार की बे... इंडिया टुडे ने 2027 के लिए गुजरात पर ‘...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటన

✍️ रिपोर्टर: Bommeraboina Hareesh 🗓 21 नव. 2026, 06:47 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం బంద్

జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పొన్నం వెంకన్న ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి వ్యాపార, విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
📲Get App