🔥 TRENDING Knife Attack on Police Officer in Jaba... Madhya Pradesh BJP Revamps Structure,... UPSC Sends Three Names for Madhya Prad... Congress rebounds in Rajasthan Panchay... ಗ್ರಾಮ ಸಂಪರ್ಕ ಕಾರ್ಯಕ್ರಮ: ಗಡಿಭಾಗದ ಜನರಿಗೆ... मुरबाडमध्ये जुगल जाखोटीया यांच्या गोडा...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

గాయపడిన కానిస్టేబుల్ రమేష్‌కు డీఎస్పీ, సీఐ పరామర్శ; హైదరాబాద్ సన్‌షైన్ ఆసుపత్రిలో చికిత్స

✍️ Reporter: Pothula Gandhi Babu 🗓 20 Nov 2026, 09:51 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలిలో ఇసుక వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రమేష్‌కు డీఎస్పీ కె. నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఓ. వెంకటేష్ పరామర్శించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలిలో లింగన్నపేట శివారులో ఇసుక వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రమేష్‌కు డీఎస్పీ కె. నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఓ. వెంకటేష్ పరామర్శించారు.

ప్రస్తుతం కానిస్టేబుల్ రమేష్ హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లిన డీఎస్పీ, సీఐ ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

వైద్యుల ప్రకారం గాయాలు తీవ్రమైనవి అయినప్పటికీ, చికిత్సకు అనుకూలంగా ఉన్నారు. డీఎస్పీ, సీఐ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
📲Get App