🔥 TRENDING Doctors condemn govt’s use of TNMSC fo... Tamil Nadu Generates One-Quarter of In... Tamil Nadu Conducts Literacy Assessmen... Fire Breaks Out at Tire Depot at Ludhi... Bihar Wedding: Intricate Designs Attra... Madhya Pradesh High Court Rules: Widow...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామం వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి కొండవీటి సరిత విస్తృత ప్రచారం

✍️ Reporter: Gudivada Sukumar 🗓 17 Nov 2026, 12:42 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతిన గ్రామం వైఎస్ఆర్సిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండవీటి సరిత గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి కొండవీటి వెంకటసుబ్బారావు గారు, వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ సమయంలో సర్పంచ్ అభ్యర్థి అయిన కొండవీటి సరిత గారు మాట్లాడుతూ నన్ను బలపరిచిన పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెనమలూరు వైఎస్ఆర్సిపి సమయానకర్త దైవభక్తిని చక్రవర్తి గారికి పార్టీ పెద్దలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
📲Get App