🔥 TRENDING ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ: 15 ವರ್ಷ 232 ದಿನದಲ್ಲಿ... ಶ್ರೀಲಂಕಾದ ಕೊಲಂಬೊದಲ್ಲಿ ಮೊದಲ ಮಿಶ್ರ-ಲಿಂಗ... कानपुर से आनंद विहार के लिए नई ‘कानपुर... ಅಶ್ವಿನ್: ರವೀಂದ್ರ ಜಡೇಜಾ ಫೀಲ್ಡಿಂಗ್, ಬ್ಯಾ... ‘ಜವಾನ್’ ಮತ್ತು ‘ಸ್ತ್ರೀ 2’ 10 ದಿನಗಳಲ್ಲಿ... ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಗಣೇಶ್ ಅಭಿನಯದ 'ಬೃಂದಾವಿಹಾ...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

బోడుప్పల్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం.

✍️ Reporter: Kranthi Kumar 🗓 15 Nov 2026, 06:01 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బోడుప్పల్‌ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై వేగంగా వచ్చిన బైక్, యాక్టీవా పై వెళ్తున్న మరో వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యాక్టీవా పై ఉన్న 50 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్ పక్కన ఆగి ఉన్న మరో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సంఘటన స్థలంలో ట్రాఫిక్‌ కు స్వల్ప అంతరాయం కలగ గా, స్థానికుల ప్రకారం ప్రమాదానికి యువకుల అతి వేగం కారణమని తెలుస్తుంది. గాయపడిన మహిళ ని స్థానికులు సమీప ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
📲Get App