🔥 TRENDING Public Interest Litigation Filed in HC... BSF, Police Thwart Cross‑Border Drug a... తణుకు మున్సిపల్ ఎన్నికలలో 44 వార్డులకు... गोरखपुर की इंस्टाग्राम इन्फ्लुएंसर अंश... తణుకు మున్సిపల్ ఎన్నికలలో 44 వార్డులకు... తణుకు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లు పురు...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మండలం. పెద్ద వంగర కొరిపెల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో గాయాలు

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 14 Nov 2026, 10:49 AM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం లో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

గట్లుకుంట ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొరిపల్లికి చెందిన ఎర్ర ప్రవీణ్ సాయంత్రం ద్విచక్రవాహనంపై స్వగ్రామం నుంచి పెద్దవంగర వస్తున్నాడు. ఈ క్రమంలో గట్లుకుంట ఎక్స్ రోడ్డు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్ర ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని 108లో తొర్రూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
📲Get App