🔥 ट्रेंडिंग ଟ୍ରକକୁ ପଛରୁ ପିଟିଲା ଟୁରିଷ୍ଟ ବସ୍‌; ୧୬ ଆହ... वीवीआईपी कार्यक्रम के दृष्टिगत गुलजार... ପୁରୀ ପୋଲିସ ଗାଡ଼ି ଦୁର୍ଘଟଣା; ଜଣେ ପୋଲିସ ମ... लखनऊ में हिस्ट्रीशीटर की हत्या ବଙ୍ଗୋପସାଗରରେ ସୃଷ୍ଟି ହେଲା ଲଘୁଚାପ , ୧୫ରେ... मौ में बेटी मीना कुमावत का सरपंच पद पर...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఏపీకి తుఫాన్ ముప్పు : వాతావరణ శాఖ

✍️ रिपोर्टर: Gudivada Sukumar 🗓 13 नव. 2026, 02:08 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రకు తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు అల్పపీడనం బలపడి 15న వాయుగుండం గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం ఇది ఉత్తర వాయువు దిశగా పయనిస్తూ నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా తీవ్రతరం కావచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
📲Get App