🔥 TRENDING Srinagar Apni Party president Syed... ರೈತ ಸಂಘಟನೆಗಳ ಒಕ್ಕೂಟವು ಬೀದರ್ ಜಿಲ್ಲೆಯಲ್ಲ... समाहरणालय, पूर्णिया बीड़ में सागर ईश्वर खंड्रे अभिमानी संघ... Delhi: Five Youths Robbed of Mobile Ph... Bihar CM Plans Permanent Bridge to Con...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జంగేడు కేజీవీబీలో నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ

✍️ Reporter: Burra Kirankumara 🗓 12 Nov 2026, 05:48 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భూపాలపల్లి జిల్లా: జంగేడు కేజీవీబీ పాఠశాలలో టీజీకాస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు తమ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు.

జిల్లా సైన్స్ ఆఫీసర్ బి స్వామి నేతృత్వంలో జూరీగా రాజేంద్రప్రసాద్ పిజిటి జవహర్ నగర్ ములుగు జిల్లా, కేజీబీవీ జంగేడు పాఠశాల ఎస్ఓ ఈశ్వరి మేడం తదితరులు పర్యవేక్షణలో విద్యార్థుల ఆవిష్కరణలు సమీక్షించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఎస్ఆర్ పాఠశాల 9వ తరగతి విద్యార్థినులు నీలరపు ఆరాధ్య, చల్లగురుగుల ఆరాధ్య సాయి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

వీరు పాఠశాల చైర్మన్ ఏనుగందుల వరద రెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం సచిన్, జోనల్ ఇంచార్జ్ మానస, ప్రిన్సిపాల్ గడ్డం కృష్ణ చైతన్య, గైడ్ టీచర్ సయ్యద్ ఇజాజ్ మరియు ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
📲Get App