🔥 TRENDING भोजनशाला में प्रभु जनो ं के साथ दीपावल... रतनगढ़ माता मंदिर में लख्खी मेला: 16 ल... दीपावली पर मामचारी थान े मे ं पुलिसकर्... वरिष्ठ नागरिकों एवं दिव्यांग मतदाताओं... Russian Paraglider Rescued After 3‑Hou... खाद की कालाबाजारी, जमाखोरी और डायवर्जन...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పర్యటన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 11 Nov 2026, 10:39 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం సిరికొండ మండలంలో పర్యటించనున్నారని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
📲Get App