చిన్నమర్రివిడు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం.. నాయకులకు కృతజ్ఞతలు!*
Watch on:
▶️ YouTube
గోనెగండ్ల మండలం చిన్నమర్రివిడు గ్రామ ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి. లక్ష్మణ ఘన విజయం సాధించిన సందర్భంగా *మాజీ ఎమ్మెల్యే శ్రీ చెన్నకేశవ రెడ్డి* గారిని, ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ *శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారిని *ఎంపీటీసీ అభ్యర్థి బి. లక్ష్మణతో పాటు చిన్నమర్రివిడు వైఎస్సార్‌సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు*.
ఈ విజయం వెనుక పార్టీ నాయకత్వం అందించిన ప్రోత్సాహం, నాయకులు మరియు కార్యకర్తల నిరంతర శ్రమ, గ్రామ ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.
చిన్నమర్రివిడు ప్రజలు వైఎస్సార్‌సీపీపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బి. లక్ష్మణ తెలిపారు.
ఈ విజయం ఒక్కరి విజయం కాదు.. ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకుడి, కార్యకర్త కృషికి మరియు ప్రతి అభిమాని నమ్మకానికి దక్కిన విజయం!