🔥 TRENDING ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਵੱਡਾ ਧਮਾਕਾ, ਪ੍ਰੋ. ਚੰ... जयपुर के झोटवाड़ा पुलिया के पास सड़क द... મહેસાણા જિલ્લા પંચાયતના સામાજિક અને ન્... આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિ... ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਵੱਲੋਂ ਪਾਰਟੀ ਛੱਡ ਕੇ ਗਏ... ఆదిలాబాద్ లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Nov 2026, 08:41 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: మండలంలోని రాయిగూడ గ్రామంలో బుధవారం నిర్వహించిన ఆదివాసీ దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రతి దండారి ఉత్సవానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించేవారని తెలిపారు. ఆదివాసుల సంస్కృతి పరిరక్షణకు జోడేఘాట్‌లో రూ.12 కోట్లతో మ్యూజియం నిర్మించారని పేర్కొన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు దండారి షెడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని, ఉత్సవాల నిర్వహణకు రూ.11 వేల సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App