🔥 ट्रेंडिंग नकली रूसी विदेश मंत्री पोस्ट पर प्रशां... ओडिशा में भू-स्खलन स्थल पर बचाव कार्य... ओडिशा के कोटिया में तनाव तेज, चिंता बढ... 5 नवंबर को MPTC और ZPTC चुनावों के कार... आंध्र में चेनसॉ अटैक: हेमंत का पैर काट... साइक्लोन मुरासु ने आंध्र प्रदेश पर हमल...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మందపల్లి వద్ద ఇసుక ట్రాక్టర్ పట్టివేత:

✍️ रिपोर्टर: Vinay Kumar 🗓 04 नव. 2026, 12:32 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాక్టర్‌ను ఇంధన్‌పల్లి అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించి అక్కడ ఉంచారు. ఈ విషయాన్ని ఇంధన్‌పల్లి ఎఫ్‌ఆర్‌ఓ బాబా ఖాదర్ వాలి వెల్లడించారు. అటవీ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో అక్రమ రవాణాకు తావులేకుండా నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
📲Get App