🔥 TRENDING 500 ਨਕਲੀ ਨੋਟਾਂ ਦੀ ਕਾਲਾ ਕਾਰੋਬਾਰ ਵਿੱਚ 4... મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા મ... Headlines સશક્ત આરોગ્ય તંત્ર – સ્વસ્થ ગુજરાતની દ... ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਵੱਡਾ ਧਮਾਕਾ, ਪ੍ਰੋ. ਚੰ... जयपुर के झोटवाड़ा पुलिया के पास सड़क द...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

చిన్న నిర్లక్ష్యం.. ఓ కుటుంబానికి తీరని శోకం!

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Nov 2026, 08:45 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హెల్మెట్ లేకపోవడంతో ఆర్మీ జవాన్ ప్రాణం బలి..
గుడిహత్నూర్: వాఘాపూర్ ఎక్స్‌రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జాదవ్ సాయిప్రసాద్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఒక్క హెల్మెట్ ధరించకపోవడం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. దేశం కోసం సేవలందించిన ఓ జవాన్ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం హృదయాలను కలచివేస్తోంది.
📲Get App