🔥 ट्रेंडिंग Lieutenant governor chairs j&k Higher... सुप्रीम कोर्ट का ऐतिहासिक फैसला: अवैध... विधायक देविया राणे ने मोर्ले के सातेरी... 50 years oid carpenter dies after fall... સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારો માટે ધન્... हजारीबाग के केरेडारी पंचायत में 'खेत ब...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఐటీడీఏ పీఓ తనిఖీ సీసీ కెమెరాలు, వీల్‌చైర్లు, ఓటర్ స్లిప్పుల పంపిణీపై అధికారులతో సమీక్ష

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 03 नव. 2026, 10:24 AM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని పెదవలస హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, దివ్యాంగ ఓటర్ల కోసం వీల్‌చైర్ల అందుబాటు, ఓటర్ స్లిప్పుల పంపిణీపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ తనిఖీలో రిటర్నింగ్ అధికారి, తహశీల్దార్ అన్నాజీ రావు, బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు), ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
📲Get App