🔥 TRENDING ધારીમાં પશુ દવાખાનાની નજીક આગ લગીને યુ... કર્મસદમાં કોઈ નોંધપાત્ર ઘટના નોંધાઈ નથ... Headlines ಸೂಳೆಕೆರೆ ಸಂರಕ್ಷಣಾ ಅಭಿಯಾನ: ಎರಡನೇ ಅತಿ ದೊ... காரைக்குடி வித்தியாகிரி பள்ளி மாணவன் ச... ਸ ਜਸਪ੍ਰੀਤ ਸਿੰਘ ਵਿਰਕ ਬਣੇ ਸਬ ਇੰਸਪੈਕਟਰ ।
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: బాధితుల సమస్యలకు పరిష్కారం చూపాలి: ఎస్పీ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 03 Nov 2026, 11:28 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే బాధితులకు అండగా నిలవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 34 మంది బాధితులు తమ సమస్యలను నేరుగా ఎస్పీకి విన్నవించారు. ఫిర్యాదులను స్వీకరించిన ఆయన, బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
📲Get App