🔥 TRENDING पटना के बिहटा में चौकीदार की हत्या से... કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિક... Breaking news BJP Warns Against Separatist Mindset A... Tamil Nadu to Introduce Weekly Ethnic... Four workers die from suffocation in U...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

పార్టీలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యం.. స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేయాలని ఇంటింటా ప్రచారం

✍️ Reporter: Reporter RAJU 🗓 02 Nov 2026, 08:23 AM 👁 29
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం అగ్రహారం గ్రామంలో స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువతతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు కేటాయించిన ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే గ్రామంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఆర్.వి.నగర్‌కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📲Get App