🔥 TRENDING અમરેલીના બાબાપુર, ફતેપુર અને મોટા ભંડા... बेलदौर नगर पंचायत में दो दुर्घटनाओं मे... PM Modi Honors Lata Mangeshkar on Her... Mumbai CNG Prices Rise to ₹90 per Kg,... India Front Launches Public Impeachmen... President Droupadi Murmu halts convoy...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తున్న జడ్పీటీసీ ఎంపీటీసీ

✍️ Reporter: KUMMARI THAYANNA 🗓 01 Nov 2026, 07:36 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తున్న జడ్పీటీసీ అభ్యర్థి పెద్ద లింగన్న ఎంపీటీసీ అభ్యర్థి. K నాగరాజు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి

కర్నూలు జిల్లా చూడి విలేజ్ కౌతాళం మండలంలో వైఎస్ఆర్సిపి జడ్పీటీసీ అభ్యర్థి . పెద్ద లింగన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓటర్లకు బ్యాలెట్ నమూనా పత్రాలను పంపిణీ చేస్తూ, ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తును గుర్తించి ఓటు వేయాలని పెద్ద లింగన్న కె నాగరాజు కోరారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
📲Get App