🔥 TRENDING સુરતમાં ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલનો નશા... સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી‑... ରାଷ୍ଟ୍ରୀୟ ଏକତା ଦିବସରେ ଏମ୍.ଭି.-୭୯ ପୋଲିସ... સુરતના પૂર્વ કોર્પોરેટર કેયુર ચપટવાળાએ... સાલદરામાં વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાન... સાલદરામાં વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાન...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పై కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ బుట్నా లక్ష్మీ, ఫిర్యాదు

✍️ Reporter: Kande Linga Prasad 🗓 31 Oct 2026, 10:04 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం వైసీపీ నేత మాజీ ఎంపీ తలారి రంగయ్య తాను శ్రీలంక వాసిని ఆధారం లేని విమర్శలు చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడానికి ఖండిస్తూ కళ్యాణదుర్గం పోలీసులకు కళ్యాణ్ దుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ బుట్న లక్ష్మి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికలవేళ రాజకీయలబ్దికోసం ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
📲Get App