🔥 TRENDING ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਵੱਡਾ ਧਮਾਕਾ, ਪ੍ਰੋ. ਚੰ... बिरंनगढ़ में छठ पूजा की तैयारियाँ: रंग... जयपुर के झोटवाड़ा पुलिया के पास सड़क द... મહેસાણા જિલ્લા પંચાયતના સામાજિક અને ન્... આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિ... ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਵੱਲੋਂ ਪਾਰਟੀ ਛੱਡ ਕੇ ਗਏ...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్, కవిత చేసింది ఏమీ లేదు: పాయల్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 31 Oct 2026, 06:15 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇప్పుడేమో ఒకవైపు అన్న కేటీఆర్.. మరోవైపు చెల్లెలు కవిత జిల్లాలో సభలు నిర్వహించి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంద్రవెల్లి బహిరంగ సభలో కవిత తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కవిత జిల్లా అభివృద్ధిపై ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.
📲Get App