🔥 TRENDING ଜେନେରେଟର ଲଗାଇ ଶୋଇଥିଲେ; ୨ ମୃତ, ୩ ଗୁରୁତର कटिहार प्रखंड कृषि कार्यालय में शारदीय... ବାତ୍ୟା ‘ଅର୍ଣ୍ଣବ’ ମୁକାବିଲା: ମୁଖ୍ୟମନ୍ତ୍ର... યુવા પ્રતિભાઓની ભાગીદારીને પ્રોત્સાહન.... ଡିଜିପି ଚୟନକୁ ନେଇ ପୁଣି ଆରମ୍ଭ ହେଲା ଡାର୍ଟ... पीएम बैंक्वेट हॉल का उद्घाटन, फारबिसगं...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రేపటితో ముగియనున్న డిగ్రీ ఫీజు గడువు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 29 Oct 2026, 12:27 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడో, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లేట్ ఫీజు లేకుండా ఈనెల 30 వరకు ఫీజులు చెల్లించవచ్చని, విద్యార్థులు ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడవద్దని కోరారు. వివరాల కోసం కాలేజ్లో సంప్రదించవచ్చు.
📲Get App