జయశంకర్ భూపాలపల్లి: శ్రీ మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు జరిగాయి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీ మహర్షి వాల్మీకి గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ ఉత్సవాల్లో తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మరియు ముత్యాల రాజబాబు గౌడ్ పాల్గొని ఉత్సవాలను ఘనంగా చేసినారు.
ఈ ఉత్సవాల్లో తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మరియు ముత్యాల రాజబాబు గౌడ్ పాల్గొని ఉత్సవాలను ఘనంగా చేసినారు.