🔥 ट्रेंडिंग भँवरसेन घाटी में भयंकर जाम! बिक्रमगंज में दी दिवसीय कृषि सह यांत्र... आज अंधरबाड़ा पंचायत मे कृषि चौपाल क... ಮನುಷ್ಯನ ಬದುಕು ಎಂದಾದರೂ ಬದಲಾಗಬಹುದು -ಶ್ರೀ... आश्विन पूर्णिमा पर लोक सेवक आवास में भ... भिलवाड़ा में आज 8 बजे से 1 बजे तक 5 घं...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం మాచాపురం ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా

✍️ रिपोर्टर: BOYA RAJU 🗓 26 अक्टू. 2026, 02:54 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా పులచింత గ్రామానికి చెందిన మఠం వీరభద్రయ్య స్వామి గారి పత్ని *శ్రీమతి మఠం హైమావతి* గారిని ఖరారు చేశారు. హాలహర్వి 1 ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా బోయ *భీమయ్యను ఆదోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు *బీఫాం* అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డా. మఠం రాజశేఖర్ స్వామి, మండల ఉపాధ్యక్షులు రజక తిమ్మప్ప మండల సీనియర్ నాయకులు గురజాల అయ్యప్ప రెడ్డి, హాలహర్వి సీనియర్ నాయకులు మడ్రి అమృత్ కుమార్ పాల్గొన్నారు.
📲Get App