🔥 TRENDING उत्तर प्रदेश में महर्षि वाल्मीकि जयंती... सालासर के बाला जी ने पेड़ से टकराई गाड... एन एम सी एच में अखिल भारतीय लैब टेक्नि... Jalandhar Police Arrest Murder Suspect... BJP Calls for Justice in Ajay Murder C... Punjab Police seize 1.93 kg heroin and...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*భారత్ మాతాకీ జై🚩🚩* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంచార్జ్ సంధిరెడ్డి శ్రీనివాసులు

✍️ Reporter: BOYA RAJU 🗓 25 Oct 2026, 05:44 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*భారత్ మాతాకీ జై🚩🚩*

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంచార్జ్ సంధిరెడ్డి శ్రీనివాసులు గారి మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కమ్మ తోట రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధికార ప్రతినిధి శ్రీ గురురాజు దేశాయ్ గారి సూచన మేరకు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణం నందు ప్రతి వార్డులలో కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి బిజెపి పార్టీ తరపున ప్రతి ఒక్క పట్టణ నాయకులు, కార్యకర్తలుపాల్గొనవలసినదిగా కోరడమైనది.

ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పట్టణ బిజెపి నాయకులను,కార్యకర్తలను గురురాజు దేశాయ్ గారు కోరారు.

ఇట్లు
గురురాజ్ దేశాయ్
జిల్లా అధికార ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయం ఎమ్మిగనూరు నియోజకవర్గం.
📲Get App