Local
భూపాలపల్లి మాజీ ఎంఎల్ఎ గండ్ర వెంకటరమణ రెడ్డి గారు మేకల జయంత్‌కు రోడ్డు ప్రమాద గాయాలపై పరామర్శ
Watch on:
▶️ YouTube
భూపాలపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేకల జయంత్‌కు మాజీ ఎంఎల్ఎ గండ్ర వెంకటరమణ రెడ్డి గారు పరామర్శించి, గ్రామ వార్డు సభ్యులు, పార్టీ నాయకులు కలిసి నివాళులు అర్పించారు.
భూపాలపల్లి మండలంలో గొర్లవీడు గ్రామ వాస్తవ్యులు మేకల జయంత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, కాలికి శాస్త్ర చికిత్స అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్న వారిని పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎంఎల్ఎ గండ్ర వెంకటరమణ రెడ్డి గారు.
అదే విదంగా గ్రామ వార్డు సభ్యులు ఆడపు రవి గారి తండ్రి కీ.శే దత్తు, ఇదే గ్రామానికి చెందిన కీ.శే మూడేత్తుల రాధమ్మ, కీ.శే కౌటం రాజయ్య గార్లు ఇటీవల మరణించగా నేడు వారి ఇంటికి వెళ్ళి వారి చిత్ర పట్టాల వద్ద నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం గొర్లవీడు తండా వాస్తవ్యులు నంగావత్ సమ్మయ్య గారు ఇటీవల అనారోగ్యం కారణం చేత చికిత్స అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్న వారిని పరామర్శించారు.
వారి వెంట మండల మరియు గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.