వీళ్ళ బతుకులు ఎప్పటికీ మారవు
. ఒక ఎమ్మార్వోని తగలబెట్టినా ఈ అవినీతి అధికారుల్లో మార్పు రాలేదు ..
20 లక్షల లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కాడు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దారు. లేఅవుట్ సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది
విచిత్రమేమంటే గతంలో ఇదే ఆఫీస్ లో మహిళా తహశీల్దార్ విజయారెడ్డిని లంచాలకు విసుగు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇప్పుడు అదే ఆఫీస్ ల్ ఈ లంచం తీసుకుంటూ ఇతను దొరికాడు
ఒక ఎమ్మార్వోని తగలబెట్టినా ఈ అవినీతి అధికారుల్లో మార్పు రాలేదు ..