🔥 TRENDING મોટાકાંડાગરાની લેબર કોલોનીમાંથી SOGએ 3... दाऊजी महाराज की विशाल शोभायात्रा आज, भ... परिवहन मंत्री ने सड़क हादसे में घायल क... Uttarakhand Govt Unveils 5‑Point Plan... Chief Justice Ashutosh Ranka and Judge... Former CJP Official Saurav Das Claims...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ మండల సమస్యలను పరిష్కరించాలి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 11 Oct 2026, 04:38 PM 👁 19
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సుంకిడి గ్రామపంచాయతీ పరిధిలోని కోసుపటేల్ గూడలో అమరవీరుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశంలో సిరికొండ సర్పంచ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బొడ్డు దత్తాత్రి మండల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
సిరికొండ నుంచి కేస్లాపూర్ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని, సిరికొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, మండల కేంద్రానికి అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
📲Get App