🔥 ट्रेंडिंग समस्तीपुर: खानपुर-अंगारघाट मार्ग पर सड... સુરતમાં CAનો અભ્યાસ કરતા ૧૭ વર્ષીય યુવ... દિલ્હી જતા પહેલા થરાદ-લાખણીના કોંગ્રેસ... ખાંભાના નવા માલકનેશ અને શેલણા ગામેથી દ... સુરતમાં પેટ લવર્સ માટે ખાસ 'ડોગ ગરબા'ન... गेले किंग ने ‘ऐनिमल्स’ में बेन अफ्लेक...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ సాంకేతిక సమస్యల పరిష్కారంలో జాప్యమెందుకు?: కలెక్టర్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 10 अक्टू. 2026, 10:14 AM 👁 27
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉపాధ్యాయుల హాజరు నమోదులో సాంకేతిక సమస్యలతో పనితీరు మార్కులు తగ్గడంపై కలెక్టర్ రాజర్షి షా అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆలస్యం కాకుండా అందించేందుకు ప్రిన్సిపాళ్లు పరస్పర సమన్వయంతో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
📲Get App