🔥 TRENDING VHP Commends J&K Authorities for Actio... Census 2027: Snow-bound enumeration co... અરવલ્લીના પાલા ગામમાં લગ્નના ઘરે તસ્કર... અમરેલી એલ.સી.બી.એ કુંકાવાવ નજીક વિદેશી... తణుకులో స్కీమ్ వర్కర్లకు కనీస వేతన పెం... 26-year-old claims his name was remove...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. నిందితుడి అరెస్ట్: ఆదిలాబాద్ సీఐ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Oct 2026, 09:14 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
డీఆర్డీఏలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.47 వేల మోసానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు 2 టౌన్ CI నాగరాజు తెలిపారు. భాగ్యనగర్కు చెందిన కార్ డ్రైవర్ షేక్ ఫరూఖ్ (46) ఆదిలాబాద్కి చెందిన అభిలాషకు డీఆర్డీఏలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో మే నెలలో రెండు విడతలుగా రూ.45 వేలు, రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.47 వేలు తీసుకున్నట్లు CI వివరించారు.
📲Get App