🔥 TRENDING Delhi Protesters Detained Over Police... Delhi Teen Shot in Bike Dispute; Two J... Bengaluru Doctor Says One-Day Trip to... PM Modi urges Haryana ministers, MLAs... Punjab & Haryana High Court rebukes st... Chhattisgarh Coal Levy Probe: Former O...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మంత్రి మధుకర్ జీని కలిసిన ఎంపీ నగేశ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 05 Oct 2026, 12:24 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్, సంఘటన్ మంత్రి మధుకర్రీని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సోమవారం కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో మధుకరీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించినట్లు పేర్కొన్నారు.
📲Get App