🔥 TRENDING Haryana Farmers Urged to Fight for Rig... Trump Shares Comment on India Presiden... Haryana and Chhattisgarh Chief Ministe... Chhattisgarh Sees New Opportunities Am... Chhattisgarh Govt to Provide Prostheti... मोतिहारी नगर थाना कि पुलिस ने बाइक चोर...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రెడ్ క్రాస్ ఛైర్మన్గా ఆడే క్రాంతికుమార్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 05 Oct 2026, 12:50 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్రాంచ్ డైరెక్టర్ల ఎన్నికల అనంతరం ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కీలక పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఛైర్మన్గా డాక్టర్ ఆడే క్రాంతికుమార్, వైస్ ఛైర్మన్ గా మామిడిపల్లి మనోహర్, క్యాషియర్గా భగత్ సునీతకుమారి, సెంట్రల్ ఈసీ మెంబర్స్టా ఎన్.రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
📲Get App