🔥 ट्रेंडिंग அல்லபாளையத்தில் குடிநீர் குழாய் உடைப்ப... લાઠીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા: આપ... રક્ત દાન કેમ્પ રક્ત દાન કેમ્પ ਪੰਜਾਬ ਦੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਵਿੱਚ ਬੀਤੀ ਰਾਤ ਕਤਲ బీసీ మహిళకు అవకాశం.. రెడ్డి అనంత కుమార...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మెండోరా లో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునిల్ కుమార్

✍️ रिपोर्टर: Koppela Chandrasaikiran 🗓 04 अक्टू. 2026, 08:28 AM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మెండోర మండల కేంద్రానికి చెందిన బర్కుంట గంగారం గారు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది
అలాగే అదే గ్రామానికి చెందిన ఏనుగు శంకర్ వాళ్ళ నాన్న ఏనుగు గంగయ్య గారు అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెండోరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడాల సాయరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నోముల రాజన్న సర్పంచ్ బుట్టడి ప్రమోద్, ఉపసర్పంచ్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు రాజేశ్వర్, మోహన్, అశోక్, మౌలానా, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు...
📲Get App