🔥 TRENDING Delhi Man Arrested for Wife's Murder F... Delhi Air Quality Nears Poor Level, Ra... Jaishankar Says Russia Supported India... અમદાવાદમાં ફૂટપાથના પેવર બ્લોક માટે નવ... RPF Jawaan Saves Passenger Stuck Betwe... BPSC Teacher in Bihar Accused of Court...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మన తణుకులో యువకుడు ఆత్మహత్య.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 04 Oct 2026, 05:44 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకులోని పాతవూరు ఎన్టీఆర్ పార్కు వెనక నివాసం ఉంటున్న జ్వాల సాయిసతీశ్ కుమార్ (20) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సతీశ్ కుమార్ ఇటీవల తణుకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఏడాది క్రితం సతీశ్ కుమార్ తండ్రి కూడా ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
📲Get App