🔥 TRENDING लिट्टीपाड़ा में दुष्कर्म मामले में नाम... आज गाँव चन्दन नगर मे गाँधी जयंती पर ग्... હિંમતનગરના પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે... गांवों के विकास पर खतरा पटना: पैमार घाट के पास पुनपुन नदी में... भारत और पाकिस्तान के बीच 3 अक्टूबर को...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
తణుకులో మద్యం దుకానాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.

తణుకులో మద్యం దుకానాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 02 Oct 2026, 09:25 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకు ఎక్సయిజ్ స్టేషన్ పరిధిలో రెన్యూవల్ కాకుండా మిగిలిపోయిన ఐదు మద్యం దుకాణలకు లైసెనసుల కేటాయింపు కోసం దఖాస్తు స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించినట్లు తణుకు ఎక్సయిజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేది వరకు దఖాస్తులు స్వేకరిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 8న కలెక్టర్ సమక్షంలో భీమవరం కలెక్టరేట్లో లాటరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
📲Get App