🔥 TRENDING Tawang in Arunachal Pradesh to Host In... Arunachal CM Launches GPS App to Track... Mebo-Temi Sister Constituency Pact Boo... Class 11 Student Found Dead at Home in... J&K Government Announces Electric Vehi... Jammu & Kashmir Launches 2026 Compress...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ: ఛైర్మన్, డైరెక్టర్లను అభినందించిన కేటీఆర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 02 Oct 2026, 03:45 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ మండల సిరి సంపద రైతు ఉత్పత్తిదారులకు గురువారం ఎన్నికలు జరగగా పొన్న గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భాను దాస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. పోటీ చేసిన ఆరుగురు డైరెక్టర్లు విజయం సాధించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సత్కరించారు. ఛైర్మన్తో పాటు డైరెక్టర్లను ఫోన్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
📲Get App