వయోవృద్ధుల హక్కులకు చట్టంలో రక్షణ: ఆదిలాబాద్ కలెక్టర్
వయోవృద్ధుల హక్కులకు చట్టంలో రక్షణ: ADB కలెక్టర్
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లను సరిగ్గా చూసుకోకపోతే వారి జీతం నుంచి కొంత మొత్తం ఆటోమేటిక్గా కట్ చేసి వృద్ధులకు అందించేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా గుర్తుచేశారు. ఈ అంశాన్ని గత అసెంబ్లీలోనూ ఆమోదించినట్లు తెలిపారు. భావోద్వేగంతో పిల్లలకు భూములు రాసిచ్చి అనంతరం ఇబ్బందులు పడుతున్న వృద్ధులు కలెక్టర్కు నేరుగా దరఖాస్తు చేస్తే తిరిగి పొందే వెసులుబాటు ఉందన్నారు.