🔥 TRENDING ইমা কেইথেল মানে মা বাজার Bidar Dist news NYC Mayor Zohran Mamdani Receives Stan... Ashok Selvan to Portray Antagonist in... Third Phase of 'Chennai 600 028' Film... Producer Anupriya Nagar Reveals Start...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకు లో వేసవి కాలాన్ని తలపిస్తున్న ఎండలు.

✍️ Reporter: MANTHA BHANUPRAKASH 🗓 30 Sep 2026, 02:58 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకు పట్టణంలో ఎండలు దంచి కొడుతున్నవి.ఇటీవలి
ఆ వాయుగుండం ప్రభావంతో మూడురోజులపాటు వర్షాలు కురిసినప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గడంలేదు.వేసవిని తలపిస్తుండటంతో ప్రజలురోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు.మరోవైపు ఎండల కారణంగా జ్వరాల తీవ్రత పెరిగేవకడం ఉందని వైద్యులు చెబుతున్నారు.తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నారు.
📲Get App