🔥 TRENDING Haryana DGP Reveals 15-20 Overseas Gan... Haryana to Modernise Police with ₹4,00... Haryana HTET 2025 Revised Result to Be... Chhattisgarh Congress Launches Statewi... Punjab Ministers Rally at Ludhiana's J... 35-Year-Old Canadian Diplomat from Lud...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నర్స్ ప్రమీలను పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 29 Sep 2026, 11:30 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ SNCU వార్డులో ఇటీవల చోటు చేసుకున్న షార్ట్ సర్క్యూట్ ఘటనలో తీవ్రంగా అస్వస్థకు గురైన నర్స్ ప్రమీలను HYD నిమ్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ధైర్యం చెప్పారు. ప్రమీలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
📲Get App