🔥 TRENDING Aksmat मालाखेड़ा में रानीखेत ट्रेन के ठहराव क... સાબરકાંઠામાં DGP કપ એથ્લેટિક્સ અને સાય... ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... Supreme Court Declines to Intervene in... Chhattisgarh CM Visits Flood‑Hit Sukma...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: సోయా గింజలు మొలకెత్తి.. రైతులకు నష్టం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 02:12 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రుయ్యడి, బండల్ నాగపూర్ గ్రామాల రైతులు మాళవిక సోయా సీడ్స్ సాగు చేసిన పంట దెబ్బతినడంతో ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఈ విత్తనాలతో అధిక దిగుబడి వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది 90 శాతం పంట కాలం పూర్తై కోత దశకు చేరిన సమయంలో కాయల్లోని గింజలన్నీ మొలకెత్తి నష్టం వాటిల్లిందన్నారు. ఇతర రకాల విత్తనాలకు ఇలాంటి పరిస్థితి రాలేదని పేర్కొన్నారు. కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
📲Get App