🔥 TRENDING Ccl me dharna 1) ગાંધીનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી માટ... ऑर्डनेंस फैक्ट्री इटारसी में दिखा तेंद... જૂનાગઢ કોંગ્રેસ દ્વારા 'વોટ ચોરી'ની તપ... ભરૂચ: સોનતલાવડી ઝૂંપડપટ્ટી પાસે કોમન પ... Chirag Paswan Calls Out Bihar's Rising...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మంచిర్యాల: యాక్సిడెంట్.. పెరిగిన మృతుల సంఖ్య

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 02:24 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నస్పూర్ గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను రవళి, సోనియాగా గుర్తించారు. విషయం తెలుసుకున్న సీపీ అంబర్ కిషోర్ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ రవీందర్, అశోక్ ఉన్నారు.
📲Get App