🔥 TRENDING પશ્ચિમ કચ્છ પોલીસે 6 વર્ષથી ફરાર 9 ગુન... वडील जखमी अवस्थेत विव्हळत होते, मुलगी... नशिराबाद प्रवेशद्वाराजवळ पुन्हा अपघाता... गढ़मुक्तेश्वर में भागवत कथा के दूसरे द... અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ: બપ... ರಸ್ತೆ ಕಾಮಗಾರಿಗೆ ಅನುದಾನ ನೀಡಲು ಮನವಿ
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 01:42 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) జిల్లా కమిటీ నిరసన చేపట్టింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 2027 జనాభా లెక్కల సేకరణలో 2016 వికలాంగుల హక్కుల చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని కోరారు.
📲Get App