🔥 TRENDING માંગરોળ બારા IGN India Drops Official Trailer for '... Linkin Park Documentary 'Unshatter' Se... Udta Teer Trailer Earns Applause in In... Stranger Claims 'Main Maharashtra Ka H... Former MAD TV Host Rob Turns to Art in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 02:14 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు

భోరజ్ మండలం హత్తిఘాట్, రాంపూర్, గూడ గ్రామాల పరిధిలోని సారవంతమైన వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ నుంచి మినహాయించాలని రైతులు కోరారు. సోమవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ భూములే జీవనాధారమని తెలిపారు. 2016లో చనాఖా-కొరట బ్యారేజీ కోసం ఇప్పటికే భూములు ఇచ్చామని, కాలువల ద్వారా సాగునీరు అందనున్న నేపథ్యంలో 2 పంటలు పండే భూములను కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
📲Get App