🔥 TRENDING સુત્રાપાડાના ગોરખમઢી ગામે રામમંદિર તથા... दोस्ती की मिसाल: इंसानों और बंदरों के... Uttarakhand Police to Announce 2026 Re... 36 Last‑Minute NEET Admission Certific... Delhi Doubles Parking Fees, Mandates 5... Delhi to Enforce Winter Pollution Plan...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

అందరి సహకారంతో ఉత్సవాలు విజయవంతం: లచ్చన్న

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 02:18 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ వినాయక ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం అందరి సహకారంతో విజయవంతంగా జరిగాయని హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు లచ్చన్న తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్లో సమితి సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమాలకు సహకరించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
📲Get App