🔥 ट्रेंडिंग Aksmat मालाखेड़ा में रानीखेत ट्रेन के ठहराव क... સાબરકાંઠામાં DGP કપ એથ્લેટિક્સ અને સાય... ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... सुप्रीम कोर्ट ने भूपेश बगेल के पाटन चु... छत्तीसगढ़ के मुख्यमंत्री का सूख्मा में...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రాజ్యాంగ సంస్థలను కేంద్రం ప్రభావితం చేస్తోంది: నరేశ్ జాదవ్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 28 सित. 2026, 02:08 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎన్నికల సంఘం, ఈడీ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్రం తన ఆధీనంలో ఉంచుకుని స్వార్థ ప్రయోజనాలకు వినియోగిస్తోందని డీసీసీ నరేశ్ జాదవ్ ఆరోపించారు. రాజ్యాంగం వల్లే పౌరులకు సమాన హక్కులు లభించాయని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
📲Get App