బురద మయంగా రహదారి జనాలకు ఎక్కడ ఉంది పోవడానికి దారి?
!
ఉట్నూర్ మండలం బాబాపూర్ పంచాయతీ పరిధిలోని ఎరాచేలుక గ్రామానికి వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. కాగా మట్టి రోడ్డు ఉండడంతో అది ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయం అయింది. దీంతో ఎడ్ల బండి అతి కష్టం మీద నడుస్తుంది. దీంతో మనుషులు నడవడం మరింత కఠినమవుతుంది. దీంతో ఎన్నోఎళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు నూతన రోడ్డు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.