🔥 TRENDING ఆదిలాబాద్: ఇచ్చోడ మండలంల కాలనీల్లో పంద... Assam election tribunal advises reject... Assam Mandates Compulsory Registration... Three Quack Clinics Sealed in Damoh’s... અરવલ્લી નાં મોડાસા તાલુકા નાં ઈટાડી ધા... India Clinches Kabaddi Gold Over Iran,...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జిల్లా యంత్రాంగానికి అభినందనలు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 09:10 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో గణపతి ఉత్సవాలను పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ.. విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేసినందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంస్కృతి ప్రతి ఏటా కొనసాగాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పూర్తి అయినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
📲Get App